#gtvnews #telangana #breakingnews
Sri Rama Navami Song | కలిసిన మనసులకు కళ్యాణం శ్రీసీతా రాముల వైభోగం | GTV NEWS
రచన, సంగీతం -Sadachandra
పల్లవి
కలిసిన మనసులకు కళ్యాణం
శ్రీసీతా రాముల వైభోగం
కనువిందు చేసే ఈ పరిణయం
సీతా రాములకు శుభయోగం..
సీతను గెలిచే వరమైవచ్చింది
రామయ్యకు….. స్వయం వరం
రాముణ్ణి పొందేటి రుణమై దక్కింది
సీతమ్మకు….. ఈ సంబరం
భక్త జనులకు పలికే gtvi స్వాగతం
శ్రీరామ నవమికి ఆహ్వానం 2…
చరణం 1
ఎంత సౌందర్యమో… ఎంత సౌశీల్యమో 2
ఎంత సౌభాగ్యమో.. దేవి సీతను చూసే నయనాలకి
మా… నయనాలకి
ఎంత సుందరమో…ఎంత నందనమో
ఎంత ఆనందమో – రామ స్మరణ చేయు హృదయాలకి
మా హృదయాలకి..
చలువల పందిళ్ళు పరవశపు సందల్లు
తిలకించే భక్తులకు పులకింతలు
సీతా రాముల అక్షింతలు
సీతా రాముల అంక్షింతలు..
చరణం 2
భువిపైన దైవమై – దివ్యమౌ రూపమై 2
అనుబంధ బంధమై – రామసీత కథా తెలిపే మనకి
కథా తెలిపే మనకి
మనుషుల్లో దేవుడై -దేవ మానవుడై
దివ్య పరమాత్ముడై ఏటేటా జరిపేటీ శ్రీరామనవమి
శ్రీరామనవమి
వడపప్పు ఘుమఘుమలు – పానకముపు మధురిమలు
సేవించే భక్తులకు సంతసాలు
ఇంటింటా పొంగాలి సిరులజాలు
ఇంటింటా పొంగాలి సిరులజాలు..
భక్త జనులకు పలికే gtv- స్వాగతం
శ్రీరామనవమికి ఆహ్వానం శుభ ఆహ్వానం
కలిసిన మనసులకు కళ్యాణం
శ్రీ సీతారాముల వైభోగం…
Welcome to GTV News Telugu, Your ultimate destination for the latest updates. breaking news, and entertaining programs in the Telugu language. Stay informed with our daily news bulletins, breaking news coverage, sports updates, and engaging entertainment content. Subscribe now to stay connected and informed about what’s happening in the world around you!
Follow us on:
Facebook: https://www.facebook.com/profile.php?id=61558102091216 )
Twitter : https://twitter.com/gtvnews_telugu
Instagram: https://www.instagram.com/
#viralnews #latestnews #gtvnewstelugu #telugugtvnews
OUR WEBSITES:
Website Link: https://gtvtelugu.com/
Website Link: https://sevabharath.com/
Website Link: https://ammananna.org/